ఖైదీ నెంబర్ 150 విడుదలయేందుకు ముందు ఎన్నో అవాక్కులు చెవాక్కులు. పది యేండ్ల తర్వాత చిరంజీవి ఎం చేస్తారో, సిగ్గుచేటు రీమేక్ సినిమాకి ఇతని గ...
ఖైదీ నెంబర్ 150 విడుదలయేందుకు ముందు ఎన్నో అవాక్కులు చెవాక్కులు. పది యేండ్ల తర్వాత చిరంజీవి ఎం చేస్తారో, సిగ్గుచేటు రీమేక్ సినిమాకి ఇతని గొప్ప తనమేంటి, ఈ సినిమాతో చిరంజీవి పని అయిపోయినట్లే. ఇలా మరో పక్క డైరెక్టర్ వి.వి.వినాయక్ పరిస్థితి అంతే. ఇప్పుడున్న పరిస్థితిలో వినాయక్ కి హిట్ రావటం కష్టం అని తేల్చేసారు.
మరి వీరందరి లెక్కలకు జిల్ జిల్ జిగా అనే సమాధానం చూపించారు మెగాస్టార్ చిరంజీవి. Jr.ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో 5 రోజులకే Rs. 50 కోట్లు సాధించి కాలర్ ఎగరేస్తే, ఆ మార్క్ ని చిరు అదే 5 రోజుల్లో డబల్ చేసి పారేసాడు.
దీనితో అప్పటివరకు చిన్న ఎన్టీఆర్ పేరున ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నీ మెగాస్టార్ ఖాతాలోకి ఒచ్చేసాయి. ఇంకో పక్కా బాహుబలి రికార్డులని సయితం ఒక్కొకటి చెరిపేస్తున్న మెగాస్టార్ ని చూస్తూ ఈ సినిమాని విమర్శించినా వారంతా ఇపుడు చిరు ఇమేజ్ ని ఒప్పుకోవాల్సిన కాడు దయానియర్థమయిన పరిస్థితిలోకి వచ్చేసారు.
ముఖ్యంగా జనతా గ్యారేజ్ రికార్డులని లెక్కలు వేసినవారు, ఎందుకంటే ఖైదీ కంటే ముందు చెప్పుకోదగిన సెన్సషనల్ హిట్ దీనికే ఉంది కాబట్టి, ఇక ఆ తర్వాత చిరు పై అయినా రీఎంట్రీ అవాక్కులు చెవాక్కులు పేల్చినా రామ్ గోపాల్ వర్మ, కోదండ రామ్ రెడ్డి, భరద్వాజ వాళ్ళు ఇప్పుడు ఖైదీ ఇచ్చిన Rs. 100 కోట్ల చెంప దెబ్బ తిని కోమాలోకి వెళ్లిపోయినట్లు ఉన్నారు.
మరి ఇప్పుడయినా బాస్ ఐస్ బ్యాక్ అని మీరంతా ఒప్పుకుంటారు కదూ బాసులు!!!



No comments