బాస్ ఐస్ బ్యాక్ అంటూ రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు. కత్తి సినిమాకు రీమేక్ గా వచ్చిన ఖైదీ నెంబర్ 150 రికార్డులు సృష్టించి ...
బాస్ ఐస్ బ్యాక్ అంటూ రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు. కత్తి సినిమాకు రీమేక్ గా వచ్చిన ఖైదీ నెంబర్ 150 రికార్డులు సృష్టించి మెగాస్టార్ స్టామినా ని ప్రూవ్ చేస్తుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా Rs. 35 కోట్లు కాలేచ్ట్ చేసారు మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 తో. రెండవ రోజు మాత్రం శాతకర్ణి ప్రభావం తో కొంచెం డీలా పడింది. ఐతే ఇప్పుడు మొత్తంగా ఖైది నెంబర్ 150 ఏరియా విస్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
ఏరియా వైస్ ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్::
| ఏరియా | కలెక్షన్స్ |
| వైజాగ్: | Rs. 7.5 కోట్లు |
| ఈస్ట్ గోదావరి: | Rs. 5 కోట్లు |
| వెస్ట్ గోదావరి: | Rs. 4 కోట్లు |
| కృష్ణ: | Rs. 3 కోట్లు |
| గుంటూరు: | Rs. 4.5 కోట్లు |
| నెల్లూరు | Rs. 2 కోట్లు |
| మొత్తం | Rs. 26 కోట్లు |
ఆంధ్రా ప్రదేశ్ లో ఖైదీ నెంబర్ 150 మొత్తం గా ఫస్ట్ వీకెండ్ 26 కోట్లు కలెక్ట్ చేసింది.
| ఏరియా | కలెక్షన్స్ |
| సీడెడ్: | Rs. 8.5 కోట్లు |
| నైజాం: | Rs. 13 కోట్లు |
| మొత్తం | Rs. 21.5 కోట్లు |
ఆంధ్రా ప్రదేశ్ మరియు తెలంగాణ కలిపి ఖైదీ నెంబర్ 150 Rs. 48 కోట్ల షేర్ ని, Rs. 63 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని రాబట్టింది.
| ఏరియా | కలెక్షన్స్ |
| US: | Rs. 8.5 కోట్లు |
| కర్ణాటక: | Rs. 7 కోట్లు |
| మిగిలినవి: | Rs. 4 కోట్లు |
| మొత్తం | Rs. 19.5 కోట్లు |
మొత్తం గా ఖైదీ నెంబర్ 150 ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్ లో Rs. 68.5 కోట్ల షేర్ ని 98.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఖైదీ నెంబర్150. చిరు ఇప్పటికే U.S. లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిపోయారు. మరి కొన్ని గంటల్లో 100 కోట్లా గ్రాస్ కలెక్షన్స్ ల రికార్డు ని కూడా సాధించనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు.


No comments