Page Nav

HIDE

Grid

GRID_STYLE

Hover Effects

TRUE

Classic Header

{fbt_classic_header}

Header Ad

//

Breaking News:

latest

Ads Place

ఖైదీ నెంబర్ 150 & గౌతమి పుత్ర శాతకర్ణి రికార్డ్స్ కలెక్షన్స్

ఇద్దరు టాలీవుడ్ లో అగ్ర హీరోలు. ఒకరు దాదాపు గా దశాబ్దా కలం విరామం తర్వాత 150 వ సినిమా తో వస్తే, ఇంకొకరు కెరీర్ లో నే అతి ప్రాముఖ్యం గల ...


ఇద్దరు టాలీవుడ్ లో అగ్ర హీరోలు. ఒకరు దాదాపు గా దశాబ్దా కలం విరామం తర్వాత 150 వ సినిమా తో వస్తే, ఇంకొకరు కెరీర్ లో నే అతి ప్రాముఖ్యం గల 100 వ సినిమా తో ఒచ్చారు.

చిరంజీవి ఖైదీ నెంబర్ 150 జనవరి 11 వ తేదీన విడుదలయి, రిలీజ్ రోజునే రికార్డు లని కొల్లగొట్టేసి చిరు స్టామినాని నిరూపించింది. జనవరి 12 వ తేదీన విడుదల అయినా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కలెక్షన్స్ పరంగా బాలయ్య నటన పరంగా తన కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ ఇద్దరి సినిమాలు U.S. లో బాక్స్ ఆఫీస్ ని కూడా షేక్ చేస్తున్నాయి.


చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో పది సంవత్సరాల తర్వాత వచ్చిన అతని స్టామినా ఏ మాత్రం తగ్గలేదు. U.S. ప్రీమియర్ షోస్ తో నే చిరంజీవి 1 మిలియన్ కలెక్ట్ చేసి టాప్ 5 ప్రీమియర్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సినిమాలో టాప్ 2 పొజిషన్ కి చేరిపోయారు. తాజాగా ఖైదీ నెంబర్ 150 ఇంకొక మైల్స్టోన్ కి కూడా టచ్ చేసింది. U.S. లో 2 మిలియన్ డాల్లర్స్ కలెక్ట్ చేసిన సినిమాల క్లబ్ లో కి చేరిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు. మొత్తంగా U.S. లో ఖైదీ నెంబర్ 150 ని 200 థియేటర్స్ లో రిలీజ్ చేసారు. మొదటి రోజు చిరు విజృంభించిన రెండవ రోజు మాత్రం ఖైదీ కి శాతకర్ణి ఎఫెక్ట్ బాగానే పడింది.

ఎలా అయితే ఏంటి చిరు తన రీఎంట్రీ తో 2 మిలియన్ క్లబ్ లో కి చేరారు అంటే మామూలు విషయం కాదు. ఇంకా U.S. లో చిరు ఎంత కలెక్ట్ చేస్తారో అని చూడాలి.



ఖైదీ నెంబర్ 150 ఇలా ఉంటె, బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి కూడా U.S. లో విజృంభిస్తుంది. 120 థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ శాతకర్ణి సినిమా మూడు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ ని టచ్ చేసింది. బాలయ్య కెరీర్ లో కానీ, డైరెక్టర్ క్రిష్ కెరీర్ లో కానీ ఫస్ట్ టైం ఒక సినిమా 1 మిలియన్ మార్క్ చేరడం. చారిత్రక కధ తో తెలుగోడి సత్తాను ఇండియా లో నే కాకుండా U.S. లో కూడా చూపించేస్తున్నారు బాలకృష్ణ.

ఈ ఇద్దరు అగ్ర హీరోలు సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడి తమ రేంజ్ కలెక్షన్స్ తో దూసుకుపోతూ కుర్ర హీరోల కి కూడా పోటీ ఇస్తున్నారు.

No comments

Ads Place