Page Nav

HIDE

Grid

GRID_STYLE

Hover Effects

TRUE

Classic Header

{fbt_classic_header}

Header Ad

//

Breaking News:

latest

Ads Place

'ఖైది నెంబర్ 150' 5 రోజులు కలెక్షన్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైది నెంబర్ 150' 5 రోజుల్లో బాక్స్ ఆఫీసు వద్ద అసాధారణ కలెక్షన్స్ సాధించింది. 'ఖైది నెంబర్ ...


మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైది నెంబర్ 150' 5 రోజుల్లో బాక్స్ ఆఫీసు వద్ద అసాధారణ కలెక్షన్స్ సాధించింది.

'ఖైది నెంబర్ 150' 5 రోజుల్లో బాక్స్ ఆఫీసు ఇన్కమ్ నివేదిక ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో Rs 58.3 crores షేర్ కలెక్ట్ చేసింది. 5వ రోజు కూడా బాక్స్ ఆఫీసు వద్ద నిలకడగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 5వ రోజు మొత్తం షేర్ కొల్లగొట్టింది. మొత్తం 5 రోజుల ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ Rs 67.8 crores. ఇది అతిశయోక్తి కాదు. అల్ టైం సెకండ్ హైయెస్ట్ గ్రోస్సింగ్ తెలుగు మూవీ.

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ రారాజు.

పది సంవత్సరముల తర్వాత మల్లి సినిమా రంగంలో కి వచ్చి తానేంటో నిరూపించుకున్నాడు. బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలుకొట్టాడు. మొత్తం 5 రోజుల ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ Rs 67.8 crores. ఇది అతిశయోక్తి కాదు. బాహుబలి తర్వాత ఇంత తక్కువ సమయంలో అంత షేర్ సంపాదించిన సినిమా ఇది ఒకటి మాత్రమే. కేవలం ఐదు రోజుల్లో నే సాధించేసింది. ఇంకో వైపు, USA బాక్స్ ఆఫీస్ వద్ద $1 మిలియన్ మార్క్ ని అందుకున్న రెండవ తెలుగు సినిమా ఇది. త్వరలో ఇది $2 మిలియన్ కూడా చేరుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి తాను బాక్స్ ఆఫీస్ రారాజు అని మరల నిరూపించుకున్నాడు. అప్పుడయిన ఇప్పుడయినా తానె రారాజు.



సినిమాకి ముఖ్యంశం మెగాస్టార్ డ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న ప్రత్యేకత గ్రేసుఫుల్ డాన్స్. పది సంవత్సరముల తర్వాత వచ్చిన డాన్స్ లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. అదే స్టైల్ అదే గ్లామర్ అదే గ్రేస్. ఈ సినిమా లో డాన్స్ ని ఉతికి ఆరేసాడు. ముక్యంగా చెప్పాలంటే "సుందరి", "అమ్మడు లెట్స్ డు కుమ్ముడు" ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.

'ఖైది నెంబర్ 150' ఐదు రోజుల ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్స్

మొత్తం 5 రోజుల ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ Rs 67.8 crores. సినిమాకి సంబంధించిన హక్కులని Rs 89 crores అమ్ముకున్నారు. ఇంకా Rs 21.2 crores షేర్ ప్రపంచ వ్యాప్తంగా రావాలి. వేచి చూడాలి మరి?

No comments

Ads Place