ఇండోనేషియా కి చెందిన ఈ వ్యక్తి ప్రపంచంలో జీవించి ఉన్న మనుషుల్లో కల్లా పెద్ద వయస్కుడు , ఇటీవలే తన 146వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ముబా...
ఇండోనేషియా కి చెందిన ఈ వ్యక్తి ప్రపంచంలో జీవించి ఉన్న మనుషుల్లో కల్లా పెద్ద వయస్కుడు, ఇటీవలే తన 146వ జన్మదినాన్ని జరుపుకున్నారు.
ముబాహ్ గోతో, సెంట్రల్ జావా ప్రావిన్స్ లో ఒక చిన్న గ్రామం నుండి, అతను డిసెంబర్ 1870 31 న జన్మించాడని సర్టిఫికెట్ ఉంది, ఇండోనేషియన్ జాబితాల కార్యాలయం ఇది ఖచ్చితమైన దని నిర్ధారించారు. ఇది నిజమే అయితే, ఇది అతనికి ప్రపంచం లో నే బ్రతికి ఉన్న అతి పెద్ద వయస్కుడు "the oldest person ever" అనే బిరుదు ని తెస్తుంది. ప్రస్తుతం ఈ బిరుదు ఒక ఫ్రెంచ్ సెంటెనరియాన్ జేయన్న కాలమెంట్ ఉంది, తానూ మరణించు సమయానికి తన వయసు 122 సంవత్సరాలు.
మిస్టర్ గోతో అతని మనవడు సూర్యంటో మరియు భార్య సువార్ని తో మైలురాయి పుట్టినరోజును జరుపుకున్నాడు, కుటుంబం మరియు పొరుగు జన్మదిన సందర్భంగా అందరు ఇంటికి వచ్చారు, మరియు వారు అతని కి ఒక పుట్టినరోజు పాట పాడారు, Mr గోతో నవ్వుతో చూసారు. ఒక్క ఉదుకే కేక్ పై కాండిల్స్ అన్ని ఊదేసాడంట.
అతని ముని మనువళ్లు ఒక నివేదికల ప్రకారం, అతను రోజు రేడియో వింటూ గడుపుతారని, టీవీ చూడటానికి తనకి కళ్ళు సరిగా కనబడదని చెప్పారు. అతను 1992 నుండి తన మరణం కోసం వేచి చూస్తున్నాడని, కానీ 24 సంవత్సరాల తరువాత కూడా అతను ఇంకా సజీవంగా ఉన్నాడని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో అతనిని తన సుదీర్ఘ జీవితం రహస్య అడిగినప్పుడు, Mr గోతో చెప్పారు: "అది కేవలం ఓర్పు" మాత్రమే అని.



No comments