పండగలకు కొత్త సినిమాలు వస్తాయి, ఇద్దరు పెద్ద హీరోల సినిమాలకు కాంపిటీషన్ అయితే కచ్చితంగా ఉంటుంది. ఏదయినా అంటారుగా "స్పర్దయా వర్...
పండగలకు కొత్త సినిమాలు వస్తాయి, ఇద్దరు పెద్ద హీరోల సినిమాలకు కాంపిటీషన్ అయితే కచ్చితంగా ఉంటుంది. ఏదయినా అంటారుగా "స్పర్దయా వర్ధతే విద్యయా" అని, ఏ రంగంలో ను ఫలితాలు ఆశాజనకంగా లేకుంటె అంత రంజు ఉండదు, మజా ఉండదు. రెండు సినిమాలు వేరే వర్గాలు, ఒకటి చరిత్రకం ఒకటి సంగీకం. పోటీ అనేది సామాన్యoగా ఉంటూనే ఉంటుంది.
జనరల్ గా మేము పర్సనల్ గా వస్తే వి అర్ వెరీ క్లోజ్. కలిసినప్పుడల్ల చాల క్లోజ్ గా ఉంటాం. క్లోజ్ గా ఉండేది ఆయనతో నే ఇంకెవరితో క్లోజ్ గా ఉండను కలిసినపుడు. అది ఎపుడో కలుస్తాము. నేను సాధారణంగా ఎవరితో కలవను, ఏదో ఫంక్షన్స్ లో తప్పితే. అంత టైం కూడా ఉండటం లేదు ఇదివరకటిలా.
ఇదివరకు వుండిందేమో , MLA కాకా ముందు, బసవ మన బసవ తారకమ్మ హాస్పిటల్ చైర్మన్ కాకా ముందు, ఇపుడు టైం లేదు ఎవరిని కలవటం లేదు. కాంపిటీషన్ ఉండడం కూడా మంచిది, అప్పుడే ఇంకా సిన్సియర్ గా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం.



No comments