Page Nav

HIDE

Grid

GRID_STYLE

Hover Effects

TRUE

Classic Header

{fbt_classic_header}

Header Ad

//

Breaking News:

latest

Ads Place

ఖైదీ నెంబర్ 150: చిరంజీవి రీఎంట్రీ సినిమా మొదటి వారంలోనే 100 కోట్లు కొల్లగొట్టేసింది

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 తన మొదటి వరాన్ని భారీవిజయవంతంగా పూర్తీ చేసుకుంది. అల్లు అరవింద్, చిరంజీవి బావమరిది, ...


మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 తన మొదటి వరాన్ని భారీవిజయవంతంగా పూర్తీ చేసుకుంది. అల్లు అరవింద్, చిరంజీవి బావమరిది, మరియు వి.వి. వినాయక్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ వివరాలను పొందుపరచారు.

Also Read: ఖైదీ నెంబర్ 150 - చిరంజీవి సినిమా 150 కోట్ల వైపు పరుగు
Also Read: బాలకృష్ణ: నాకు చిరంజీవి తరవాతే ఎవరయినా

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా Rs.108.48 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసిందని, అల్లు అరవింద్ పేర్కొన్నారు. కేవలం ఆంధ్రా ప్రదేశ్ మరియు తెలంగాణ లోనే Rs. 76 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది. గత మంగళవారం వరకు ఖైదీ నెంబర్ 150 కేవలం U.S. లో నే USD 2,218,349 (Rs. 15.10 కోట్లు) సంపాదించింది అని ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసారు.



మరో వైపు ఖైదీ నెంబర్ 150 కి పోటీగా గౌతమీపుత్ర శాతకర్ణి నిలిచింది. ఈ పురాతన చారిత్రాత్మక చిత్రం బాలకృష్ణ 100 వ సినిమా. ఇది ఇప్పటికే 50 కోట్లు దాటింది. ఆదర్శ్ ప్రకారం ఇది గత మంగళవారం వరకు కేవలం US లో నే USD 1,449,617 (9.87 కోట్లు) సంపాదించింది. అదే వారం లో రిలీజ్ అయినా 3 వ సినిమా "శతమానం భవతి" కూడ గత మంగళవారం వరకు US కలెక్షన్స్ లో స్టడీ గానే ఉంది, USD 525,215 (3.58 కోట్లు) సంపాదించింది.

No comments

Ads Place