ఎంతో తెలివిగా ఆడిన సోమి రెడ్డి కి మహాభారతం లోని ప్రశ్న చెక్ పెట్టేసింది. 50 లక్షల వరకు ఎంతో విశ్వాసం తో ఆడిన సోమి రెడ్డి, అదే విశ్వాసం తో...
ఎంతో తెలివిగా ఆడిన సోమి రెడ్డి కి మహాభారతం లోని ప్రశ్న చెక్ పెట్టేసింది. 50 లక్షల వరకు ఎంతో విశ్వాసం తో ఆడిన సోమి రెడ్డి, అదే విశ్వాసం తో 15 వ ప్రశ్నకి నూరు శాతం నమ్మకం లేకున్నా తెగించి సమాధానాన్ని ఫిక్స్ చేయమన్నాడు.
అది తప్పుడు జవాబు కావడం తో కేవలం 3.20 లక్షలతో వెనుతిరగాల్సి వచ్చింది.
అతను ఆడిన 15 వ ప్రశ్న
మహాభారతం ప్రకారం వీరిలో గాంధారి 100 మంది పుత్రులలో ఒకరు కానివారెవరు?
A) సులోచనుడు, B) నందుడు, C) ఉగ్రసేనుడు, D) స్తృతస్త్రుడు
సోమి రెడ్డి ఎంచుకున్న జవాబు B) నందుడు , కానీ సరయిన సమాధానం D) సృతస్తుడు



No comments