Page Nav

HIDE

Grid

GRID_STYLE

Hover Effects

TRUE

Classic Header

{fbt_classic_header}

Header Ad

//

Breaking News:

latest

Ads Place

మీలో ఎవరు కోటీశ్వరుడు నేడే ప్రారంభం కాబోతుంది

మొట్ట మొదటి సరిగా తెలివిషన్ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమమే "మీలో ఎవర...


మొట్ట మొదటి సరిగా తెలివిషన్ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమమే "మీలో ఎవరు కోటీశ్వరుడు".



లక్షలాది అభిమానులు, క్షమించాలి కోట్లాది అభిమానులు ఈ కార్యక్రమాన్ని చూడటానికి వువ్విలు వూరుతున్నారనుకుంటాను.

దీనికే కింగ్ నాగార్జున కూడా వ్యాఖ్యాతగా నిర్వహించారు. అది చాల పెద్ద విజయవంతం అయింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దీనిని ఏ రేంజ్ కి తీసుకెళ్తాడో చూడాలి.

మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయడం మరవకండి...

No comments

Ads Place