ఫిబ్రవరి 13 న రాత్రి 9:30 PM కి అట్టహాసంగా ప్రారంభమయింది మీలో ఎవరు కోటీశ్వరుడు . ప్రేక్షకులు మెగాస్టార్ చిరంజీవి ని ఆహ్లాదంగా స్వాగతించారు...
ఫిబ్రవరి 13 న రాత్రి 9:30 PM కి అట్టహాసంగా ప్రారంభమయింది మీలో ఎవరు కోటీశ్వరుడు. ప్రేక్షకులు మెగాస్టార్ చిరంజీవి ని ఆహ్లాదంగా స్వాగతించారు.
ఈ సీజన్లో లో మొట్ట మొదటి కంటెస్టెంట్ గా సోమి రెడ్డి ఎంపికయ్యాడు. సోమి రెడ్డి ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ లో సూపెరింటెండ్ అఫ్ పోలీస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొదటి నుండి అతనికి సంగీక సహకారాలంటే ఎంతో ఇష్టం, సమాజానికి ఎంతో చేయాలనీ తన ఒక ఎకరం దానం ఇచ్చేసారు.
![]() |
మీలో ఎవరు కోటీశ్వరుడు: త్రుటి లో తప్పిన కోటి రూపాయలు |
మీలో ఎవరు కోటీశ్వరుడు ఆట మొదటి నుండే ఆచి తూచి, అతి ఉత్సాహం తో, పది రౌండ్ల వరకు హెల్ప్ లైన్ లు వాడకుండానే వచేసాడు.
ఈ రోజు అతను అన్ని రౌండ్లు ఆడగలడా, కోటి రూపాయలు గెల్చుకుంటాడా ???
మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.



No comments