Page Nav

HIDE

Grid

GRID_STYLE

Hover Effects

TRUE

Classic Header

{fbt_classic_header}

Header Ad

//

Breaking News:

latest

Ads Place

కాటమరాయుడు టీజర్ రిలీజ్

ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు ఎవడున్నాడన్నదే ముఖ్యం... కాటమరాయుడు టీజర్ రిలీజ్ అవ్వడం తో పవన్ కళ్యాణ్ యూట్యూబ్ లో హల్చల్ మొదలయింది. ...


ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు ఎవడున్నాడన్నదే ముఖ్యం...

కాటమరాయుడు టీజర్ రిలీజ్ అవ్వడం తో పవన్ కళ్యాణ్ యూట్యూబ్ లో హల్చల్ మొదలయింది. పంచ కట్టుకొని మొదటి లుక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దుమ్ము లేపేస్తున్నాడు.


ఇది తమిళ సినిమా "వీరం" రీమేక్ అని ఇప్పటికే అందరికి తెలిసిన విషయం.



52 సెకండ్లు ఉన్న ఈ టీజర్ రిలీజ్ అయి ఇప్పటికి 6 గంటలు అవుతుంది, ఈ ఆరు గంటలకే అది 6 లక్షల వ్యూస్ చేరుకుంది. 

Update: 7 hours 1 million views... 


ముఖ్యతారాగణం: పవన్ కళ్యాణ్, శృతి హస్సన్

No comments

Ads Place